స్పోర్ట్స్

ఎక్కడైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం: రోహిత్‌ శర్మ


సాక్షి సింగ్ బర్త్ డే సెలబ్రెషన్స్.. మాలిక్ పక్కన ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా!

టీమిండియా మాజీ సారథి ధోనీ సతిమణి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు పలువురు స్పోర్ట్స్ పర్‌సన్స్, స్నేహితులు హాజరయ్యారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఈ జంట అక్కడే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు.


మీరు చూసే కోహ్లీ వేరు: జంపా

సిడ్నీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో ఉన్న విధంగా బయట ఉండడని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో విరాట్‌ సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడిన జంపా మాట్లాడుతూ.. ‘దుబాయ్‌లో దిగిన తొలిరోజే కోహ్లీ వాట్సాప్‌లో మెసేజ్‌ చేశాడు. అతడి నంబర్‌ నా దగ్గర లేదు. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడాడు. గ్రౌండ్‌లో కనిపించే కోహ్లీకి బయట ఉండే అతడికి అసలు సంబంధమే లేదు. ప్రత్యర్థులపై పోటీని అతడు...


KKR: అతణ్ని కెప్టెన్ చేస్తే మరో రోహిత్ అవుతాడు: ఆకాశ్ చోప్రా

Kolkata Knight Riders IPL 2020 సీజన్ మధ్యలో ఇయాన్ మోర్గాన్‌ను కెప్టెన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా శుభ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే.. అతడు మరో రోహిత్ అవుతాడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.


ఫైనల్‌లో థీమ్‌

సెమీస్‌లో జొకోవిచ్‌పై గెలుపు లండన్‌: ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ను చిత్తు చేసి డొమినిక్‌ థీమ్‌(ఆస్ట్రియా) తుదిపోరుకు చేరాడు. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ థీమ్‌ 7-5, 6-7(10/12), 7-6(7/5)తేడాతో సెర్బియా స్టార్‌ జొకోను ఓడించాడు. తొలి సెట్‌ను సునాయాసంగానే గెలిచిన మూడో ర్యాంక్‌ థీమ్‌.. రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయాడు. నిర్ణయాత్మక తుది సెట్‌ సైతం హోరాహోరీగా సాగగా.. టై బ్రేకర్‌లో అనూహ్యంగా...


వరల్డ్‌కప్‌ జట్టులో అంబటి రాయుడిపై వేటు తప్పిదమే: మాజీ సెలెక్టర్

వరల్డ్‌కప్ జట్టులోకి అంబటి రాయుడ్ని ఎంపిక చేయకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాయుడికి చాలా మంది మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలిచి.. భారత సెలెక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించారు.


జోరుగా క్రీడాభివృద్ధి

జీహెచ్‌ఎంసీ పరిధిలో 97 కోట్లతో స్టేడియాల నిర్మాణం అత్యుత్తమ ఫలితాలు రావాలంటే.. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలనే దూరదృష్టితో.. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం దిగ్విజయంగా కొనసాగుతున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు.. నియోజక వర్గానికో మినీ స్టేడియాన్ని నిర్మించడంతో పాటు.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో మెరికల్లాంటి క్రీడాకారులను గుర్తించేందుకు ఇండోర్‌ స్టేడియాలను...


ఇంగ్లాండ్‌తో సిరీస్ ముంగిట.. దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో ఇటీవల ఒక కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదవగా.. ముగ్గురు ఆటగాళ్లు క్వారంటైన్‌లోకి వెళ్లారు. తాజాగా ఆ జట్టులోనే మరో క్రికెటర్ ఈ వైరస్ బారినపడ్డాడు.


ఆ ముగ్గురూ మా టీమ్‌లోనే ఉండి ఉంటేనా..?

హైద‌రాబాద్‌: ఐపీఎల్‌లో రోల‌ర్ కోస్ట‌ర్ రైడ్‌తో ప్లేఆఫ్స్‌కు కూడా క్వాలిఫై కాకుండా ఇంటిదారి పట్టింది కింగ్స్ పంజాబ్ టీమ్‌. తొలి ఏడు మ్యాచుల్లో ఆరు ఓడి.. అస‌లు ప్లే ఆఫ్స్ ఊసులోనే లేదు అనుకున్న టైమ్‌లో వ‌రుస‌గా ఐదు గెలిచి మ‌ళ్లీ రేసులో నిలిచింది. క్వాలిఫై కావాలంటే క‌చ్చితంగా గెల‌వాల్సిన చివ‌రి మ్యాచ్‌లో ఓడింది. అయితే త‌మ టీమ్ ఎంత బాగా ఆడినా, కెప్టెన్‌గా రాహుల్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసినా.. ముగ్గురు ప్లేయ‌ర్స్ లేని లోటు మాత్రం స్ప‌ష్టంగా...


సిరాజ్‌ వ్యక్తిత్వానికి సలాం: దాదా

కోల్‌కతా: టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ వ్యక్తిత్వాన్ని, అంకితభావాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కొనియాడాడు. ఊపిరితిత్తుల వ్యాధితో సిరాజ్‌ తండ్రి గౌస్‌ శుక్రవారం మృతిచెందగా.. ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న అతడు క్వారంటైన్‌ నిబంధనల కారణంగా స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు. ఈ అంశంపై బీసీసీఐ అతడితో చర్చలు జరిపిందని బోర్డు కార్యదర్శి జై షా శనివారం తెలిపాడు. ‘తండ్రిని చివరిసారి చూసుకోవడం కన్నా జాతీయ జట్టుకు ఆడటమే తన కర్తవ్యమని...


రవిశాస్త్రి.. కుల్దీప్ విషయంలో ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటారా?: హర్భజన్

India vs Australia మధ్య డిసెంబర్ 17న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్‌కు తొలి టెస్టులో చోటు దక్కే విషయమై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.


ఒక్కరోజులోనే టికెట్లు ఖతం

ఇండియా-ఆస్ట్రేలియా లిమిటెడ్‌‌ ఓవర్ల సిరీస్‌‌ టికెట్లకు భారీ డిమాండ్‌‌ ఒక్క రోజులోనే అమ్ముడైన మూడు వన్డేలు, మూడు టీ20ల టికెట్లు సిడ్నీ: తమ అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూడాలని కొన్ని నెలల నుంచి ఆశిస్తున్న ఫ్యాన్స్‌‌ టీమిండియా–ఆస్ట్రేలియా మధ్య లిమిటెడ్‌‌ ఓవర్ల మ్యాచ్‌‌ల టికెట్ల కోసం ఎగబడ్డారు. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌‌లకు సంబంధించిన టికెట్‌‌...


సెహ్వాగ్‌, మ్యాక్స్‌వెల్ మ‌ధ్య మాట‌ల యుద్ధం

 


బెంగళూరు,గోవా మ్యాచ్‌ ‘డ్రా’

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో సీజన్‌లో ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌ చివరకు ‘డ్రా’గా ముగిసింది. బెంగళూరు ఎఫ్‌సీ, గోవా ఎఫ్‌సీ మధ్య పోరు చివరకు 2-2తో సమమైంది. తొలి అర్ధభాగం మొత్తం ఆధిపత్యం చెలాయించిన బెంగళూరు రెండు గోల్స్‌ కొట్టి సునాయాసంగా మ్యాచ్‌ను సొంతం చేసుకునేలా కనిపించింది. అయితే మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టిన గోవా స్ట్రయికర్‌ ఇగోర్‌ అంగులో (66, 69వ నిమిషాల్లో) మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. బెంగళూరు తరఫున...


ఐపీఎల్‌కు ఎవ‌రూ ప్లేయ‌ర్స్‌ని పంపించొద్దు!


IPL 2020: టీవీ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన ఐపీఎల్.. ఈ ఏడాది ఎంతమంది వీక్షించారంటే..

ఈ ఏడాది ఐపీఎల్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఐపీఎల్ 2020ని టీవీల్లో వీక్షించిన ప్రేక్షకులు సంఖ్య భారీగా పెరిగింది.


Rohit Sharma మరో 4 రోజుల్లో ఆస్ట్రేలియా రాలేకపోతే..? రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన రోహిత్ శర్మ విషయంలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు సిరీస్ ఆడాలంటే.. మరో 3-4 రోజుల్లో రోహిత్ ఆస్ట్రేలియా బయల్దేరి రావాల్సి ఉంటుందున్నాడు.


ISL 2020-21: గోల్స్‌ వేడుక.. ఇండియన్‌ సూపర్‌ లీగ్ సమగ్ర‌ సమాచారం

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడవ ఎడిషన్ శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది. మెున్నటి వరకు ఐపీఎల్‌తో సిక్స్ సూనామిలో తడిసిపోయిన అభిమానులు ఇప్పుడు గోల్స్ ప్రవాహాంలో తెలిపోనున్నారు.


రెజ్లింగ్‌కు అండ‌ర్‌టేక‌ర్ గుడ్‌బై

ది అండ‌ర్‌టేక‌ర్‌.. 30 ఏళ్లుగా వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో ఓ సంచ‌ల‌నంగా మారిన‌ ఈ పేరు ఇక వినిపించ‌దు. చూడ‌గానే భీతిగొలిపే ఆ ఆకారం, రింగ్‌లోకి న‌డిచి వ‌చ్చే ఆ తీరు, గెల‌వ‌గానే చేసే ఆ విన్యాసం ఇక క‌నిపించ‌వు. ఆల్‌టైమ్ గ్రేట్ రెజ్ల‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచిన ది అండ‌ర్‌టేక‌ర్ ఇక తాను గేమ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్ వ‌చ్చేసింద‌ని చెప్పేశాడు. స‌ర్వైవ‌ర్ సిరీస్‌లో అత‌ని స‌మ‌కాలీన లెజెండ‌రీ రెజ్ల‌ర్లంతా క‌లిసి అత‌నికి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. 30...


ఐసీసీ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌.. రెండ‌వ స్థానంలో ఇండియా

హైద‌రాబాద్‌: అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి నిర్వ‌హిస్తున్న టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు సంబంధించిన రూల్స్‌ను మార్చేశారు. అయితే వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ కోసం కొత్త నియ‌మావ‌ళిని తీసుకువ‌స్తున్నారు. ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా వ‌చ్చిన పాయింట్ల‌తో ఆయా జ‌ట్ల‌కు ర్యాంకులు ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. కోవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల టెస్ట్ చాంపియ‌న్‌షిప్ రూల్స్‌లో మార్పు తీసుకురావాల్సి వ‌చ్చింద‌ని ఐసీసీ చెప్పింది. అయితే తాజా...


గాలె గ్లాడియేటర్స్‌ సారథిగా అఫ్రిదీ

కొలంబో: శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌) టీ20 టోర్నమెంట్‌ నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 16 వరకు జరగనుంది. హంబతోట వేదికగా టోర్నీని నిర్వహిస్తున్నారు. గాలె గ్లాడియేటర్స్‌ ఫ్రాంఛైజీ సారథిగా పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిదీ అఫ్రిదీ నియమితులయ్యాడు. ముందుగా గాలె టీమ్‌ కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌ను ప్రకటించారు. న్యూజిలాండ్‌ పర్యటనకు సర్ఫరాజ్‌ ఎంపికకావడంతో అతని స్థానంలో అఫ్రిదీ ఎంపిక చేశారు. జట్టులో అఫ్రిదీ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ కావడం, అతని...


సిరాజ్‌ తండ్రి కన్నుమూత

నమస్తే తెలంగాణ, ఆట ప్రతినిధి: భారత పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ తండ్రి గౌస్‌ (53) మృతి చెందారు. కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించిన గౌస్‌.. తనకున్న పరిమిత వనరులతోనే కొడుకును టీమ్‌ఇండియాకు ఆడే స్థాయికి చేర్చారు. అయితే తండ్రిని కడసారి చూసుకునే అవకాశం హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌కు లేకుండాపోయింది. ఆస్ట్రేలియా పర్యటనకోసం ప్రస్తుతం సిడ్నీలో ఉన్న సిరాజ్‌.. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా...


అయ్యో..! నాన్న కల కోసం చివరి చూపునకి దూరమైన హైదరాబాదీ క్రికెటర్

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఆడిన మహ్మద్ సిరాజ్.. 9 మ్యాచ్‌లాడి 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మ్యాచ్‌లో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.


Kapil Dev: టీమిండియాలో ఆ సంస్కృతి లేదు.. ఏ జట్టుకు ఇద్దరూ కెప్టెన్లు ఉండరు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఆటగాడు నటరాజన్ ప్రదర్శనపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించారు. ఈ యంగ్ పేసర్‌ను నిజమైన హీరోగా పాడుతూ ప్రశంసించాడు.


Mohammed Shami: ఐపీఎల్ వల్ల జరిగిన అతిపెద్ద ప్రయోజనం ఇదే.. మహమ్మద్ షమీ

ఐపీఎల్ వల్ల తనకు మేలే జరిగిందని అన్నాడు భారత పేసర్ మహమ్మద్ షమీ. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరచడం.. తానిప్పుడు రైట్ జోన్‌లో ఉన్నానని వెల్లడించాడు.


నా గాయం చిన్న‌దే.. బీసీసీఐకి ముందే చెప్పాను!

ముంబై: త‌న గాయం చుట్టూ ముసురుకున్న వివాదానికి టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ఫుల్‌స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. తొలిసారి త‌న‌కైన తొడ కండ‌రాల గాయంపై రోహిత్ స్పందించాడు. పీటీఐకి ఇచ్చిన సుదీర్ఘ ఇంట‌ర్వ్యూలో రోహిత్ త‌న గాయం, ఆస్ట్రేలియా టూర్‌, ఎన్సీయేలో ఫిట్‌నెస్ క‌స‌ర‌త్తులు‌, ముంబై ఇండియ‌న్స్ టీమ్ గురించి త‌న ఫీలింగ్స్‌ను పంచుకున్నాడు. త‌న గాయం చుట్టూ ఎందుకింత రాద్ధాంతం జ‌రుగుతోందో అర్థం కావ‌డం లేద‌ని అత‌నన్నాడు. అస‌లు ఏం జ‌రుగుతోందో, ఎవ‌రు ఏం...


ఆ వీడియోలను చూస్తూ కోహ్లి ఆసలు ఆగలేడు.. వెంటనే..

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా. మైదానంలో చూసే కోహ్లికి బయట చూసే కోహ్లికి చాలా తేడా ఉందన్నారు.


హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన IND vs AUS సిరీస్ మ్యాచ్ టికెట్లు

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కి సంబంధించిన మ్యాచ్‌ టికెట్లని ఈరోజు అమ్మకానికి ఉంచగా.. నిమిషాల వ్యవధిలోనే ఐదు మ్యాచ్‌ల టికెట్లనీ అమ్ముడుపోయాయి. తొలి వన్డే టికెట్లు కూడా కేవలం 1500 అందుబాటులో ఉన్నాయి.


సైకిల్‌పై కశ్మీర్‌ టు కన్యాకుమారి

8 రోజుల 7 గంటల్లో 3,600 కి.మీ. 17 ఏండ్ల ఓం మహాజన్‌ నయా రికార్డు ముంబై: సాధారణంగా పదిహేడేండ్ల కుర్రాడంటే కాలేజీకి వెళ్లడం.. స్నేహితులతో ఆడుకోవడం.. సినిమాలు చూడటం ఇలాం టి నిత్యకృత్యాల్లో మునిగిపోతుంటారు.. కానీ మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఓం మహాజన్‌ మాత్రం రికార్డులు తిరగరాసే పనిలో ఉన్నా డు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 3,600 కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది రోజుల 7 గంటల 38 నిమిషాల్లో సైకిల్‌పై పూర్తిచేసిన ఓం మహాజన్‌.. అతి తక్కువ వ్యవధిలో ఈ ఫీట్‌...


భారత క్రికెటర్ ఇంట్లో విషాదం.. అంత్యక్రియలకి దూరంగా ఫాస్ట్ బౌలర్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ ఘౌస్ (53) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సిరాజ్.. తండ్రి అంత్యక్రియలకి..?


Mohammad Siraj: తండ్రి అంత్యక్రియలకు ఎందుకు రాలేదో చెప్పిన సిరాజ్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాకపోవడానికి కారణం ఏంటో వెల్లడించాడు.


IPL 2020: UAEకి రూ.100 కోట్లు ఇచ్చి.. కళ్లు చెదిరే లాభాలు ఆర్జించిన బీసీసీఐ

కరోనా ముప్పు భయపెడుతున్నా.. యూఏఈలో ఐపీఎల్ 2020 నిర్వహించిన బీసీసీఐ.. ఇందుకోసం ఈసీబీకి రూ. 100 కోట్లు చెల్లించింది. కానీ కళ్లు చెదిరే మొత్తాన్ని ఆర్జించింది.


సిరాజ్‌పై గంగూలీ ప్ర‌శంస‌ల వ‌ర్షం

ముంబై: టీమిండియా పేస్ బౌల‌ర్‌, హైద‌రాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్‌పై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. త‌న తండ్రి చ‌నిపోయాడ‌ని తెలిసినా ఇండియాకు తిరిగి రాకుండా, ఆస్ట్రేలియాలో టీమ్‌తోనే ఉండాల‌ని అత‌డు తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించాడు. ఆస్ట్రేలియా టూర్‌లో అత‌డు స‌క్సెస్ సాధించాల‌ని కోరుతూ శనివారం ఓ ట్వీట్ చేశాడు. సిరాజ్ తండ్రి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతూ శుక్ర‌వారం మ‌ర‌ణించాడు. సిరాజ్ స్టార్ క్రికెట‌ర్...


మరోసారి తండ్రైన ఏబీ డివిలియర్స్... నెరవేరిన దంపతుల కొరిక

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ సతీమణి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని డివిలియర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.


నాదల్‌ నిష్క్రమణ

ఫైనల్‌ చేరిన మెద్వెదెవ్‌ టైటిల్‌ కోసం థీమ్‌తో పోరు లండన్‌: ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో 20 గ్రాండ్‌స్లామ్‌ల వీరుడు నాదల్‌కు ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) షాకిచ్చాడు. సెమీ ఫైనల్‌లో మెద్వెదెవ్‌ 3-6, 7-6 (7/4), 6-3తో రెండో ర్యాంకర్‌ నాదల్‌పై విజయం సాధించాడు. తొలి సెట్‌ చేజిక్కించుకొని.. రెండో సెట్‌లో ఓ దశలో 5-4తో ముందంజలో నిలిచిన నాదల్‌ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. వరుస తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రెండో సెట్‌లో...


కోహ్లితో ఎలాంటి గొడ‌వ‌లు లేవు!


డోపింగ్‌లో దొరికిన నేష‌న‌ల్ చాంపియ‌న్‌

న్యూఢిల్లీ: హ్యామ‌ర్ త్రోలో నేష‌న‌ల్ చాంపియ‌న్‌, ఫెడ‌రేష‌న్ క‌ప్ సీనియ‌ర్ అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్‌లో గోల్డ్ మెడ‌లిస్ట్ అనిత.. డోపింగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. టెస్టోస్టెరాన్ లెవ‌ల్ అధికంగా ఉన్న‌ట్లు గుర్తించారు. దీంతో నేష‌న‌ల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఆమెపై స‌స్పెన్ష‌న్ విధించింది. అక్టోబ‌ర్ 22 నుంచే ఆమెపై స‌స్పెన్ష‌న్ అమ‌ల్లోకి వ‌చ్చింది. గ‌తేడాది మార్చిలోనే ఫెడ‌రేష‌న్ క‌ప్ మీట్‌లో ఆమె శాంపిల్స్‌ను సేక‌రించారు. 19 నెల‌ల త‌ర్వాత...


Mohammed Siraj: తండ్రి అంత్యక్రియలు.. సిరాజ్ సంచలన నిర్ణయం.. BCCI ప్రకటన

Mohammed Siraj: తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినప్పటికీ.. జట్టుతోనే ఉండాలని మహమ్మద్ సిరాజ్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.


బెట్టింగ్ కేసులో 5 లక్షల లంచం డిమాండ్: కామారెడ్డి టౌన్ సీఐ అరెస్ట్

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో 5 లక్షల లంచం డిమాండ్ చేసినందుకు కామారెడ్డి టౌన్ సీఐ జగదీశ్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జగదీశ్ ఆఫీసుతో పాటు ఇంట్లో సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సీఐ జగదీశ్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ...


IND vs AUS: గాయం వివాదంపై పెదవి విప్పిన రోహిత్ శర్మ

భారత క్రికెట్‌లో ఇటీవల రోహిత్ శర్మ గాయంపై జరిగినంత చర్చ మరి దేని గురించీ జరగలేదేమో..? అతను గాయంతో ఉన్నాడని సెలెక్టర్లు పక్కనపెట్టడం.. ఆ వెంటనే అతను ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడటంతో అసలు ఏం జరుగుతోంది..?


వినయ విధేయ వార్నర్.. కోహ్లి సేన కవ్విస్తే.. బ్యాట్‌తోనే మాట్లాడతానన్న ఓపెనర్

భారత్‌తో జరగబోయే సిరీస్‌లో కోహ్లి సేన కవ్వించినా సరే తాను కూల్‌గానే ఉంటానని వార్నర్ తెలిపాడు. తాను స్పందించని.. తన బ్యాటే మాట్లాడుతుందన్నాడు.


Kagiso Rabada: ‘లగ్జరీ జైలు’లో రబాడా.. సౌతాఫ్రికా క్రికెటర్ సంచలన కామెంట్స్

కరోనా వ్యాపించకుండా క్రికెటర్ల కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్ ఓ రకంగా లగ్జరీ జైలులా ఉందని రబాడా అన్నాడు.


వందేళ్లు బతికిన మూడో రంజీ క్రికెటర్‌ ఎవరో తెలుసా?

ముంబై భారత వెటరన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ రఘునాథ్‌ చందోర్కర్‌ శనివారం వందో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మహారాష్ట్ర, బాంబే తరఫున ఏడు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. వంద పుట్టిన రోజులను పూర్తి చేసిన మూడవ భారత క్రికెటర్‌గా చందోర్కర్‌ నిలిచాడు. 1920లో కార్జాత్‌లో జన్మించిన ఆయన 1943-44, 1946-47 మధ్య మహారాష్ట్ర తరఫున 1950-51 సీజన్‌లో బాంబే తరఫున చందోర్కర్‌ రంజీ మ్యాచ్‌లు ఆడారు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రఘునాథ్‌ 7 ఫస్ట్‌ క్లాస్‌...


ఎన్‌సీఏలో రోహిత్‌ ట్రైనింగ్‌

బెంగళూరు: భారత స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ ప్రారంభించాడు. గురువారం ఇక్కడి జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో సాధన షురూ చేశాడు. ఐపీఎల్‌లో గాయపడిన నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు తొలుత సెలెక్టర్లు రోహిత్‌ను ఎంపిక చేయలేదు. అయితే తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని చెప్పిన హిట్‌మ్యాన్‌.. ముంబై ఇండియన్స్‌ తరఫున మళ్లీ బరిలోకి దిగి ఫైనల్‌లో అర్ధశతకంతో రాణించాడు. ఈ క్రమంలో సెలెక్టర్లు అతడిని భారత టెస్టు జట్టులో చేర్చారు. ఆసీస్‌తో...


ఏ స్థానమైనా రెడీ: రోహిత్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ చెప్పాడు. జట్టు అవసరాలు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం మేరకు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎక్కడైనా ఆడతానని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో హిట్‌ మ్యాన్‌ స్పష్టం చేశాడు. ‘జట్టుకు ఎక్కడ అవసరమైతే ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. విరాట్‌ స్వదేశానికి వచ్చాక ఏం చేయాలన్న ప్రణాళిక ఇప్పటికే తయారవుతుంటుంది. ఒక్కసారి నేను...


క్రికెట్ బెట్టింగ్ కేసు: ఉన్నతాధికారుల్లో భయం

కామారెడ్డి జిల్లాలో IPL క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే బెట్టింగ్ లో అరెస్టైన ఓ వ్యక్తికి బెయిల్ ఇప్పించడం కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన కామారెడ్డి CI జగదీష్ ను ACB అధికారులు అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో...


భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంట్లో విషాదం.. అంత్యక్రియలు హాజరుకాలేని స్థితిలో క్రికెటర్

భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మహ్మద్ గౌస్ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు.


వివాదమెందుకు?

నా గాయం చిన్నదే, కోలుకుంటున్నా.. బీసీసీఐని సంప్రదిస్తూనే ఉన్నా ఆస్ట్రేలియాతో టెస్టులకు సిద్ధమవుతా.. టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ న్యూఢిల్లీ: తన గాయం వల్ల రేగిన వివాదంపై టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఐపీఎల్‌లో కండరాల గాయమవడం, ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్టర్లు తనను పక్కనపెట్టడం, వెంటనే ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడడం, టెస్టు జట్టుకు ఎంపిక తదితర అంశాలపై పెదవి విప్పాడు. గాయం కారణంగా ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌లకు దూరమైన...


15 ఏళ్లు నిండితేనే అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడే చాన్స్‌

దుబాయ్‌: అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌టానికి క‌నీస వ‌య‌సును నిర్ధారించింది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఇక మీద‌ట క‌నీసం 15 ఏళ్లు నిండితేనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. అసాధార‌ణ ప‌రిస్థితుల్లో 15 ఏళ్లలోపు ప్లేయ‌ర్‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ టీమ్‌లో ఆడించేందుకు సంబంధిత స‌భ్య దేశం ఐసీసీకి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ మేర‌కు బోర్డు క‌నీస వ‌య‌సు నిబంధ‌న‌కు ఆమోదం తెలిపిన‌ట్లు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఐసీసీ ఈవెంట్లు...


‘ నిరుత్సాహపడ్డా.. కానీ’

ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్లలో తనకు చోటు దక్కకపోవడం నిరుత్సాహాన్ని కలిగించిందని ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పాడు. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో మాట్లాడాక మనసు కుదుటపడిందని అన్నాడు. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్‌లోనూ నిలకడగా రాణిస్తున్న సూర్యకుమార్‌కు టీమ్‌ఇండియాలో మాత్రం అవకాశం రాలేదు. ఈ విషయంపై ఆదివారం ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు.‘నేను చాలా నిరాశ చెందానని రోహిత్‌కు చెప్పా. అప్పుడు అతడు నాతో...