స్పోర్ట్స్

IND vs AUS: హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎందుకు చేయలేదు.. కోహ్లి ఏమన్నాడంటే?

Australiaతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 66 పరుగుల తేడాతో ఓడింది. ఐదుగురే బౌలింగ్ చేయాల్సి రావడం.. ఆరో బౌలర్ ఆప్షన్ లేకపోవడం భారత్‌ను దెబ్బతీసింది.


ఆరంభం అదరాలి

ఉదయం గం. 9.10 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో నేడు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. సమరోత్సాహంలో ఇరు జట్లుఅంతర్జాతీయ క్రికెట్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు విందు భోజనం వడ్డించేందుకు టీమ్‌ఇండియా రెడీ అయింది. మూడు దశాబ్దాల క్రితం వాడిన రెట్రో జెర్సీతో ఆసీస్‌ గడ్డపై వన్డే వార్‌ ప్రారంభించనుంది. కరోనా వైరస్‌ కారణంగా ఆటలన్నీ అటకెక్కిన తరుణంలో అనేక జాగ్రత్తల మధ్య ప్రారంభం కానున్న తొలి వన్డేకు 50 శాతం మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు....


IND vs AUS: మైదానంలో దూసుకెళ్లిన ఆందోళనకారులు.. మ్యాచ్‌కు అంతరాయం!

సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగుతుండగా ఇద్దరు ఆందోళనకారులు మైదానం మధ్యలోకి దూసుకెళ్లారు. స్టాప్ అదానీ అనే ప్లకార్డ్‌ను ప్రదర్శిం.చారు.


ఫెర్గుసన్‌ పాంచ్‌ పటాకా

ఆక్లాండ్‌: వర్షం అంతరాయం మధ్య వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 5 వికెట్ల(డక్‌వర్త్‌ లూయిస్‌) తేడాతో విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్‌ 15.2 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. జిమ్మి నీషమ్‌(48 నాటౌట్‌), డెవాన్‌ కాన్వె(41) రాణించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. థామస్‌(2/23) రెండు వికెట్లు తీశాడు. తొలుత లూకీ ఫెర్గుసన్‌(5/21) ధాటికి విండీస్‌ 16...


ఆదివాసీ తెగ‌ల‌కు ఆసీస్, భార‌త‌ క్రికెట‌ర్ల నివాళి..

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియా, ఇండియా క్రికెట‌ర్లు.. ఆస్ట్రేలియా ఆదివాసీ తెగ‌ల‌కు నివాళి అర్పించారు. ఆస్ట్రేలియా ఆదిమ జాతుల‌కు ఆ నేల చెందుతుంద‌న్న సందేశాన్ని క్రికెట‌ర్లు వినిపించారు. సిడ్నీలో ఇవాళ భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి వ‌న్డే ఆరంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు.. రెండు జ‌ట్ల ప్లేయ‌ర్లు బేర్‌ఫూట్ స‌ర్కిల్‌తో నివాళి అర్పించారు. పాద‌ర‌క్ష‌కాలు ధ‌రించ‌కుండానే.. క్రికెట‌ర్లు ఆదిమ తెగ ప్ర‌జ‌ల‌కు త‌మ గౌర‌వాన్ని వ్య‌క్తం చేశారు....


టూర్ ర‌ద్దు చేస్తారా.. మ‌ర్యాద ద‌క్క‌దు జాగ్ర‌త్త‌!

రావ‌ల్పిండి: న‌్యూజిలాండ్ క్రికెట్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్థాన్ మాజీ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్‌. టూర్ ర‌ద్దు చేస్తామ‌ని బెదిరించ‌డంపై సీరియ‌స్ అయ్యాడు. జాగ్ర‌త్త‌గా మాట్లాడండి.. మాదేమైనా క్ల‌బ్ టీమ్ అనుకుంటున్నారా? అది పాకిస్థాన్ నేష‌న‌ల్ టీమ్‌. టూర్ ర‌ద్దు చేస్తామ‌ని ఎలా బెదిరిస్తారు? మాకు మీరు అవ‌స‌రం లేదు. మా క్రికెట్ ప‌ని ఇంకా అయిపోలేదు. మేము డబ్బు కోసం వెంప‌ర్లాడ‌టం లేదు అని అక్తర్ దీటైన స‌మాధాన‌మిచ్చాడు. ప్ర‌స్తుతం న్యూజిలాండ్...


మారడోనా జెర్సీకి 14 కోట్లు!

బ్యూనస్‌ ఎయిర్స్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా మానియా ఏ మాత్రం తగ్గలేదు. కండ్లు చెదిరే కళాత్మక ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దివంగత మారడోనా..1986 ప్రపంచకప్‌లో ధరించిన జెర్సీకి రికార్డు ధర పలికే అవకాశం కనిపిస్తున్నది. ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌' గోల్‌ చేసినప్పుడు మారడోనా వేసుకున్న జెర్సీ అమ్మకానికి పెడితే రూ.14.79 కోట్లు పలికే చాన్స్‌ ఉందని గోల్డీన్‌ ఆక్షన్‌కు చెందిన డేవిడ్‌...


వన్డేల్లో హార్దిక్‌ పాండ్య అరుదైన రికార్డు

సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అరుదైన రికార్డు నెలకొల్పాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి వన్డేలో తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు మార్క్‌ అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా ఈ ఫీట్‌ సాధించిన ఐదో బ్యాట్స్‌మన్‌ పాండ్యనే కావడం విశేషం. భారత్‌ తరఫున 857 బంతుల్లోనే పాండ్య 1000 పరుగులు పూర్తి చేయడం విశేషం....


India vs Australia: కష్టాల్లో భారత్... హార్థిక్ పాండ్యా,ధావన్‌పైనే భారం!

ఆస్ట్రేలియా విధించిన 375 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో భారత్ తడబడుతుంది. కీలక వికెట్లు చేజార్చుకుని ఇబ్బందుల్లో పడింది. కరోనా విరామం అనంతరం మైదానంలోకి అడుగుపెట్టిన టీమిండియా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.


మారడోనా కడచూపు కోసం

బ్యూనస్‌ ఎయిర్స్‌: ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా మృతితో అర్జెంటీనా శోక సంద్రంలో మునిగిపోయింది. మారడోనా భౌతికకాయంపై జాతీయ జెండాతో పాటు అతడి 10వ నంబర్‌ జెర్సీని కప్పి ఆ దేశ అధ్యక్ష భవనంలో సందర్శనకు ఉంచారు. అయితే తమ ఫుట్‌బాల్‌ వీరుడు డిగోను కడసారి చూసేందుకు వేలాది మంది అభిమానులు గురువారం తెల్లవారుజాము నుంచే అక్కడికి తరలివచ్చారు. మారడోనా ఫొటోలు, 10వ నంబర్‌ జెర్సీ పట్టుకొని వందలాది మంది రహదారులపైనే కన్నీరు మున్నీరయ్యారు. భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను...


Happy Birthday Suresh Raina: రైనా పుట్టిన రోజు... అతను చెందిన అరుదైన చిత్రాలు

నవంబర్ 27, 1986 న జన్మించిన రైనాకు పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది, లక్షాలాది మంది అభిమానులు ఈ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


ధోనీలాంటి ప్లేయ‌ర్ టీమిండియాకు కావాల్సిందే!

సిడ్నీ: టీమిండియాకు ఇప్పుడు మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీలాంటి ప్లేయ‌ర్ అవ‌స‌ర‌మ‌ని అంటున్నాడు విండీస్ మాజీ పేస్ బౌల‌ర్ మైకేల్ హోల్డింగ్‌. భారీ ల‌క్ష్యాల‌ను ఛేదించాలంటే ధోనీలాంటి సామ‌ర్థ్యం ఉన్న ప్లేయ‌ర్ త‌ప్ప‌నిస‌రి అని హోల్డింగ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఆస్ట్రేలియాతో తొలి వ‌న్డేలో 375 ప‌రుగుల‌ను ఛేదించ‌లేక 66 ప‌రుగుల‌తో ఓడిన నేప‌థ్యంలో హోల్డింగ్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఇండియ‌న్ టీమ్‌లో చాలా మంచి ప్లేయ‌ర్స్ ఉన్నారు. అయితే ధోనీ లేని లోటు మాత్రం...


AUS vs IND: యుజువేంద్ర చాహల్ చెత్త రికార్డ్.. భారత స్పిన్ చరిత్రలోనే..

Sydney ODIలో స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ 10 ఓవర్లలో 89 పరుగులిచ్చి స్టోయినిస్ వికెట్ పడగొట్టాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక పరుగులిచ్చిన భారత స్పిన్నర్‌గా చాహల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.


సమిష్టిగా సత్తాచాటాల్సిందే..

నేడు భారత్‌, ఆస్ట్రేలియా రెండో వన్డే కోహ్లీసేనకు చావోరేవో దూకుడుమీదున్న కంగారూలు సిడ్నీ: బౌలింగ్‌ వైఫల్యం, పేలవమైన ఫీల్డింగ్‌, ఆల్‌రౌండర్ల కొరతతో ఆస్ట్రేలియా పర్యటనలో తొలి వన్డే ఓడిన టీమ్‌ఇండియా తప్పక సత్తాచాటాల్సిన తరుణం ఆసన్నమైంది. అన్ని విభాగాల్లో విఫలమై 66 పరుగుల తేడాతో పరాభవానికి గురైన భారత్‌.. మూడు వన్డేల సిరీస్‌ను నిలుపుకోవాలంటే ఆదివారం ఇక్కడ జరిగే రెండో మ్యాచ్‌లో అతిథ్య ఆసీస్‌పై కచ్చితంగా గెలువాల్సిన పరిస్థితి కొనితెచ్చుకుంది. జట్టులో...


పాక్ జట్టులో ఏడో క్రికెటర్‌కు కరోనా.. ప్లేయర్ల వింత చేష్టలు.. న్యూజిలాండ్ ఫైనల్ వార్నింగ్


హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగిన వార్న‌ర్‌, ఫించ్‌

హైద‌రాబాద్‌: సిడ్నీలో భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు హోరెత్తిస్తున్నారు. డేవిడ్ వార్న‌ర్‌, ఆర‌న్ ఫించ్‌లు హాఫ్ సెంచ‌రీల‌తో దూసుకెళ్తున్నారు. 23 ఓవ‌ర్లు ముగిసే వ‌ర‌కు ఆస్ట్రేలియా వికెట్ న‌ష్ట‌పోకుండా 126 ర‌న్స్ చేసింది. వార్న‌ర్ 51, ఫించ్ 61 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. ఫించ్ వ‌న్డేల్లో 5వేల ర‌న్స్ మైలుదాయిని దాటాడు. ఆసీస్ ఓపెన‌ర్ల‌ను ఔట్ చేసేందుకు భార‌త బౌల‌ర్లు...


India vs Australia: నిలకడుతున్న ఆసీస్.. స్కోర్ 300 పరుగులు దాటుతుందా!

కరోనా కారణంగా ఏర్పాడిన సుదీర్ఝ విరామం తర్వాత టీమిండియా తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతుంది. సిడ్నీ మైదానం వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా జట్లు మధ్య తొలి వన్డే జరుగుతుంది.


Sydney ODI: తొలి వన్డేలో భారత్ ఓటమికి కారణాలివే!

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పేలవ ఆటతీరు కనబర్చింది. బౌలర్లు వికెట్లు తీయలేకపోగా.. ఫీల్డర్లు క్యాచ్‌‌లను అందుకోలేకపోవడంతోపాటు బౌండరీలను ఆపలేకపోయారు. టాప్ ఆర్డర్ కూడా విఫలం కావడంతో భారత్ ఓటమి ఖాయమైంది.


Happy Birthday Suresh Raina: మిస్టర్ ఐపీఎల్‌ రైనాకు బీసీసీఐ స్పెషల్ విషెస్

Mr IPL Suresh Raina 34వ పుట్టిన రోజు సందర్భంగా బీసీసీఐ స్పెషల్ బర్త్ డే విషెస్ అందించింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రైనా.. జమ్మూ కశ్మీర్‌లో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే.


Sydney ODI: ఫీల్డింగ్ చేస్తూనే.. బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసిన వార్నర్.. వీడియో వైరల్

Allu Arjun నటించిన అలవైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ అంటే వార్నర్‌కు ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. ఈ పాటకు ఇదివరకే భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వార్నర్.. సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూనే స్టెప్పులేశాడు.


AUS vs IND: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఫించ్.. భారత జట్టు ఇదే!


MS Dhoni: సాక్షి, జీవాలతో ధోనీ డ్యాన్స్‌‌ ... వీడియో వైరల్!

ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఫ్యామీలి కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి పలు పార్టీలో హాజరవుతున్నాడు.


వన్డేల్లో చాహల్‌ చెత్త రికార్డు

సిడ్నీ: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ చెత్త రికార్డు నమోదు చేశాడు. తొలి వన్డేలో చాహల్‌ పేలవ బౌలింగ్‌తో ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లు వేసి వికెట్‌ పడగొట్టిన చాహల్‌ 89 రన్స్‌ ఇచ్చాడు. ముఖ్యంగా ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌(114), స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌(105) చాహల్‌ బౌలింగ్‌లో పరుగుల వరద పారించారు. చాహల్‌ బౌలింగ్‌లో సిడ్నీ క్రికెట్‌ మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడారు. వన్డే...


Hardik Pandya: అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. టీమిండియాలో కొత్త రికార్డ్

AUS vs IND, 1ST ODI: ఈ మ్యాచ్‌లో అరుదైన ఫీట్ సాధించాడు హార్దిక్ పాండ్యా. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు.


జడేజాపై మళ్లీ అక్కసు వెళ్లగక్కిన మంజ్రేకర్.. కామెంటేటర్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం

Ravindra Jadejaపై కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. జడేజాను సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వాడుకోవాలంటే ఎగతాళిగా మాట్లాడాడు.


హ్యూస్‌, జోన్స్‌కు నివాళిగా..

ఆస్ట్రేలియా దిగ్గజం డీన్‌ జోన్స్‌, మాజీ ప్లేయర్‌ ఫిల్‌ హ్యూస్‌కు నివాళిగా భారత్‌, ఆస్ట్రేలియా ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో నల్ల ఆర్మ్‌బ్యాండ్లు ధరించారు. వారికి సంతాపంగా మ్యాచ్‌కు ముందు నిమిషం పాటు మౌనం పాటించారు. 2014లో జరిగిన షెఫీల్డ్‌షీల్డ్‌ మ్యాచ్‌లో బంతి తలకు బలంగా తగలడంతో మృతి చెందిన హ్యూస్‌ ఆరో వర్ధంతి సందర్భంగా ఇరు జట్లు అతడిని స్మరించుకున్నాయి. ఐపీఎల్‌ విధుల్లో ఉంటూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీన్‌ జోన్స్‌ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే....


Adam Gilchrist: సిరాజ్, నవదీప్ సైనికి గిల్‌క్రిస్ట్ క్షమాపణలు.. 'తప్పు జరిగింది'

ఆస్ట్రేలియా (Australia) మాజీ క్రికెటర్ టీమిండియా యువ ఆటగాళ్లు మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj), నవదీప్ సైని (Navdeep saini)కి క్షమాపణలు తెలిపారు


భారత్‌తో రెండో వన్డేకు స్టాయినీస్‌ దూరం!

సిడ్నీ: భారత్‌తో తొలి వన్డేలో ఘన విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినీస్‌ సిడ్నీ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేకు దూరంకానున్నట్లు తెలిసింది. తొలి వన్డేలో భారత్‌ ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో అతడు నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆ ఓవర్‌ రెండో బంతి వేసిన తర్వాత మైదానాన్ని వీడటంతో మిగతా బంతులను మరో ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ పూర్తి చేశాడు. ఎడమవైపు నడుము నొప్పితో స్టాయినీస్‌...


కేరళ, నార్త్‌ ఈస్ట్‌ మ్యాచ్‌ డ్రా

పనాజీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో హోరాహోరీ మ్యాచ్‌లు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. గురువారం కేరళ బ్లాస్టర్స్‌, నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌(ఎన్‌ఈయుఎఫ్‌సీ) మధ్య జరిగి మ్యాచ్‌ ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగింది. విజయం కోసం కడదాకా కొట్లాడిన పోరు చివరకు 2-2తో డ్రాగా ముగిసింది. కేరళ తరఫున సీడో (5ని), హుపర్‌ (45ని), నార్త్‌ ఈస్ట్‌ జట్టులో అపె (51ని), సిల్లా గోల్స్‌ నమోదు చేశారు. మ్యాచ్‌లో 2-1తో చివరి వరకు ఆధిక్యం కొనసాగించిన కేరళకు.. సిల్లా...


కోహ్లీ.. బెంగ‌ళూరు టీమ్‌లో నాకు చోటిస్తావా?

లండ‌న్‌: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌, ప్రీమియ‌ర్ లీగ్ క్ల‌బ్ టోటెన్‌హామ్ హాట్‌స్ప‌ర్ ప్లేయ‌ర్ అయిన హ్యారీ కేన్‌.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఓ రిక్వెస్ట్ పంపించాడు. నీ ఐపీఎల్ టీమ్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరులో నాకు చోటిస్తావా అని కేన్ ట్వీట్ చేశాడు. ఈ టోటెన్‌హామ్ ప్లేయ‌ర్ టెన్నిస్ బాల్‌తో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. నాలో టీ20 విన్నింగ్ బ్యాట్స్‌మన్ ఉన్నాడ‌ని అనుకుంటున్నాను. కోహ్లి వ‌చ్చే సీజ‌న్‌లో...


Siraj, సైనీ నన్ను క్షమించండి.. తప్పు ఒప్పుకున్న గిల్‌క్రిస్ట్

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, కామెంటేటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీకి క్షమాపణలు చెప్పాడు. ఇటీవల సిరాజ్ తండ్రి చనిపోగా.. గిల్లీ పొరబాటున సైనీ తండ్రి అని వ్యాఖ్యానించాడు.


IND vs AUS: మ్యాచ్‌లో తీవ్ర కలకలం.. గ్రౌండ్‌లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు

IND vs AUS: ఇద్దరు ఆందోళనకారులు సెక్యూరిటీని దాటుకొని గ్రౌండ్‌లోకి వచ్చారు. భారత బౌలర్ నవదీప్ సైనికి దగ్గరగా వెళ్లారు. వారిలో ఒకరు చేతిలో ప్లకార్డును పట్టుకున్నాడు.


సాకర్‌ వీరుడికి కన్నీటి వీడ్కోలు

ముగిసిన మారడోనా అంత్యక్రియలు బ్యూనస్‌ ఎయిర్స్‌: ఫుట్‌బాల్‌ మాంత్రికుడు, అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా అంత్యక్రియలు పూర్తయ్యాయి. వేలాది మంది అభిమానుల బాధాతప్త హృదయాలు.. అశ్రు నిరాజనాలతో ఆరాధ్య ఆటగాడు డిగోకు శుక్రవారం తుది వీడ్కోలు పలికారు. ‘డిగోకు మరణం లేదు.. మా మనసుల్లో చిరస్థాయిగా ఉంటాడు’ అంటూ ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. సంద్రాన్ని తలపించేలా రహదారులపై ఉన్న జనం మధ్య అర్జెంటీనా జాతీయ జెండా, 10 నంబర్‌ జెర్సీ కప్పి ఉంచిన శవపేటికలో...


Hardik Pandya షూ లేస్ కట్టిన వార్నర్.. ఫ్యాన్స్ ఫిదా

Sydney ODIలో డేవిడ్ వార్నర్ క్రీడాస్ఫూర్తిని చాటాడు. బ్యాటింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్య షూలేస్ వదులవడంతో వార్నర్ షూ లేస్ బిగించి కట్టాడు.


హైదరాబాద్‌, బెంగళూరు మ్యాచ్‌ ‘డ్రా’

పనాజీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో సూపర్‌ విక్టరీని ఖాతాలో వేసుకున్న హైదరాబాద్‌.. శనివారం బెంగళూరు ఎఫ్‌సీతో మ్యాచ్‌ను 0-0తో ‘డ్రా’చేసుకుంది. ఇరు జట్లు రక్షణాత్మక ధోరణిలో ఆడటంతో మ్యాచ్‌లో ఒక్క గోల్‌ కూడా నమోదుకాకపోగా.. డిఫెండర్లు ఆకట్టుకున్నారు. సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ 4 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. సునీల్‌ ఛెత్రి, ఉదాంత...


India vs Australia 1st ODI Highlights: శతక్కొట్టిన స్మిత్, ఫించ్.. తొలి వన్డేలో భారత్ పరాజయం

Ind vs Aus 1st ODI Highlights : సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌పై 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో మెరుపు శతకం సాధించిన ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్‌ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


India vs Australia: ఆతను ఎందుకు రాలేదో ఇంకా తెలీదు: కోహ్లీ

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ ఆసీస్ టూర్ హాజరవడంపై అనుమానులు నెలకొన్న వేళ కోహ్లి స్పందించాడు


IND vs AUS: ఫించ్, స్మిత్ శతకాలు.. భారత్ ముందు కొండంత లక్ష్యం ఉంచిన ఆసీస్

సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్‌కు 375 పరుగుల లక్ష్యాన్ని విధించింది. కెప్టెన్ ఫించ్, స్టీవ్ స్మిత్ శతకాలతో చెలరేగారు.


టీమిండియాకు జ‌రిమానా


తొలి అడుగేతడబడె

ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓటమి హార్దిక్‌, ధవన్‌ పోరాటం వృథా శతకాలతో స్మిత్‌, ఫించ్‌ విజృంభణ భారీ అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 268 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన టీమ్‌ఇండియా తమ తొలి మ్యాచ్‌లోనే నిరాశ పరిచింది. మహమ్మారి రాక తర్వాత తొలిసారి అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉసూరుమనిపించింది. ఫించ్‌, స్మిత్‌ సూపర్‌ సెంచరీలకు తోడు మ్యాక్స్‌వెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో...


రోహిత్‌, బీసీసీఐ తీరుపై కోహ్లి అసంతృప్తి!

సిడ్నీ: టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ గాయం, ఆ త‌ర్వాత జ‌రుగుతున్న ప‌రిణామాలపై కెప్టెన్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఈ అంశంపై తొలిసారి కోహ్లి ప‌బ్లిగ్గా మాట్లాడాడు. ఆస్ట్రేలియాతో తొలి వ‌న్డేకు ముందు వ‌ర్చువ‌ల్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ.. రోహిత్ విష‌యంలో అయోమ‌యం నెల‌కొన్న‌ద‌ని అన్నాడు. ఆస్ట్రేలియా టూర్ కోసం టీమ్ ఎంపిక చేయ‌డానికి దుబాయ్‌లో సెల‌క్ష‌న్ క‌మిటీ స‌మావేశమైన‌ప్పుడు ఏం జ‌రిగిందో విరాట్ వివ‌రించాడు. టీమ్ ఎంపిక కోసం...


IND vs AUS: హార్దిక్ పోరాటం వృథా.. 66 పరుగుల తేడాతో ఆసీస్ విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన 374 రన్స్ చేయగా.. బదులుగా భారత్ 308 పరుగులకే పరిమితమైంది.


మైత్రాతో మరో మూడేండ్లు

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: అథ్లెట్ల భవిష్యత్‌కు బంగారు బాట వేసేందుకు గోపీచంద్‌ ఫౌండేషన్‌, మైత్రా ఎనర్జీ మరోమారు ముందుకొచ్చాయి. ప్రతిభ కల్గిన అథ్లెట్లకు అండగా నిలువాలన్న సదుద్దేశంతో 2016లో ప్రారంభమైన ఖేల్‌ ఉడాన్‌ భాగస్వామ్యం మరో మూడేండ్ల పాటు కొనసాగేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, మైత్రా ఎనర్జీ ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. సాయ్‌, సాట్స్‌ సహకారంతో గోపీచంద్‌-మైత్రా ముందుకు సాగనుంది. జాతీయ,...


భారత్‌ను గెలిపించలేకపోయినా.. పాండ్య ఖాతాలో అరుదైన రికార్డ్


David Warner తర్వాత ఫించే.. ఆసీస్ కెప్టెన్ అరుదైన రికార్డ్


India vs Australia:చెత్త ఫీల్డింగ్.. చెత్త బౌలింగ్.. దంచికొట్టిన ఆసీస్

కరోనా విరామం అనంతరం టీమిండియా మైదానంలోకి అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేడు ప్రారంభమైంది. సిడ్నీ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మెుదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ దంచికొట్టింది.


ప్చ్‌..హార్డిక్‌ పాండ్య 90 ఔట్‌

సిడ్న:ఆస్ట్రేలియా నిర్దేశించిన 375 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ తడబడుతోంది. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న శిఖర్‌ ధావన్(74)‌, హార్దిక్‌ పాండ్య(90) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌ చేరడంతో భారత్‌ ఓటమి దాదాపుగా ఖరారైంది. ఫామ్‌లో ఉన్న స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. క్రీజులో కుదురుకున్న జోడీని స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా విడదీశాడు. దీంతో 128 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. విచిత్రంగా జంపా బౌలింగ్‌లో...


సెంచ‌రీలతో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమిండియా టార్గెట్ 375

సిడ్నీ: ఇండియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చెల‌రేగిపోయారు. కెప్టెన్ ఫించ్‌, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచ‌రీలు బాద‌డంతో టీమిండియా ముందు 375 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది ఆస్ట్రేలియా. కంగారూ బ్యాట్స్‌మెన్ జోరు ముందు టీమిండియా బౌల‌ర్లు తేలిపోయారు. దీనికితోడు చెత్త ఫీల్డింగ్ కూడా ఆసీస్ భారీ స్కోరుకు కార‌ణ‌మైంది. స్మిత్ కేవ‌లం 62 బంతుల్లోనే సెంచ‌రీ బాదాడు. 66 బంతుల్లో 105 ప‌రుగులు చేయ‌గా.. కెప్టెన్ ఫించ్ 124 బంతుల్లో...


AUS vs IND, 1st ODI: వార్నర్ చేసిన పనికి ఇండియన్స్ ఫిదా.. వైరల్ వీడియో

AUS vs IND, 1st ODI: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారత్‌కు చాలా దగ్గరయ్యాడు. ఐపీఎల్ పుణ్యమా అని.. మనలో ఒకడిలా కలిసిపోయాడు. టాలీవుడ్‌, బాలీవుడ్ పాటలకు అప్పుడప్పుడూ స్టెప్పులేస్తూ సందడి చేస్తూ.. భారత అభిమానులను ఆకట్టుకున్నాడు. తాజాగా మరోసారి భారతీయులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. తాను ఎంత సింపుల్‌గా ఉంటాడో.. ప్రత్యర్థి ఆటగాళ్లకు ఎంత గౌరవం ఇస్తాడో.. మరోసారి నిరూపించాడు. ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన తొలి...


India vs Australia: టిమిండియా చెత్త ఆట.. ఆసీస్ చేతిలో ఘోర ఓటమి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఆసీస్‌ నిర్దేశించిన 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితమై .. 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. . 101 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా హార్దిక్‌ పాండ్యా,ధావన్ అదుకునే ప్రయత్నం చేశారు. వారి పోరాటం కారణంగా భారత స్కోర్ 250 పరుగులు దాటగలిగింది. మిడిలార్డర్ చేతులు ఎత్తేయడంతో లక్ష్యాన్ని...